రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మంచు విష్ణు..! 27 d ago
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న "కన్నప్ప" నుండి అప్డేట్ వచ్చింది. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించనున్న ఈ చిత్రం డిసెంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిచించగా కొన్ని కారణాల వల్ల పోస్టుపోన్ చేయడం జరిగింది. తాజాగా హీరో విష్ణు కన్నప్ప చిత్రం 2025 ఏప్రిల్ 25న రిలీజ్ కానున్నట్లు ఆఫిషియల్‌గా అనౌన్స్ చేసారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ కన్నప్ప మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది.